26, ఏప్రిల్ 2015, ఆదివారం

జనజీవనం లో శెట్టి సమయాల పాత్ర...(శెట్టిసమయాలు-5)

       జనజీవన స్రవంతిని ఒక క్రమబద్ధమైన దారిలో నడిపించడంలో శెట్టి సమయాలు చాలా కీలక పాత్ర పోషించాయి. నేడు భారతదేశ కుటుంబ వ్యవస్థకు ప్రపంచమే తలవంచి నమస్కరిస్తుందంటే అంతటి కీర్తిని సంపాదించి పెట్టిన ఘనత శెట్టి సమయాలదే. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి